AP Voters List 2024
AP Voters List 2024 AP Draft Electoral Rolls pdf download 2024 AP Voters List 2023-24 pdf download MLA AP Assembly Constituencies Voters List Draft Roll 2024
The Election Commission of India has announced the programme for Special Summary Revision of Electoral Rolls with reference to 1.1.2024 as the qualifying date and issued the following schedule:
ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్లైన్లో ఉంచారు. ఈసీ వెల్లడించిన జాబితా ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లు 2,03,85,851, పురుష ఓటర్ల సంఖ్య 1,98,31,791గా ఉంది. సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలోని అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తామని ఈసీ పేర్కొంది. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది.
2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు తెలిపింది.
According to the schedule issued by the Election Commission of India, draft electoral rolls have been published on 27.10.2023.