డిగ్రీ తో స్టాప్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ: APCOB Staff Assistant Permanent Positions Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

డిగ్రీ తో స్టాప్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ: APCOB Staff Assistant Permanent Positions Apply here..

10/09/2023

ఏదేని డిగ్రీతో, తెలుగు, ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం తో కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు..


ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ బ్యాంక్(APCOB) స్టాప్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 7, 2023 నుండి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 21, 2023 నాటికి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలి. నవంబర్ 2023న ఆన్లైన్ రాత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తాత్కాలిక తేదీన ముందుగానే అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, రాత పరీక్ష అంశాలు, సిలబస్, ముఖ్య లింకులు.. మొదలగునవి మీ కోసం ఇక్కడ.

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 35,


పోస్ట్ పేరు :: స్టాఫ్ అసిస్టెంట్.


వర్గాల వారీగా పోస్టుల వివరాలు :

అర్హత ప్రమాణాలు ::

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక/ లోకల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
  2. ప్రాంతీయ భాష పరిజ్ఞానం తప్పనిసరి. 
  3. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరం. 
  4. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.


వయోపరిమితి :

  1. 01.10.2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు నించకూడదు.
  2. వయో పరిమితిలో రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి.
  3. రిజర్వేషన్ క్యాటగిరి ను బట్టి 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు అవకాశం ఉన్నది.
  4. పూర్తి వివరాలకు వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు ఇక్కడ చదవండి.


ఎంపిక విధానం :

  1. ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ దిగువ పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు, అవి; 
  2. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, 
  3. రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు, 
  4. క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు. 
  5. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతాడు.
  6. పరీక్షా సమయం 60 నిమిషాలు.
  7. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. 
  8. ప్రతి తప్పు సమాధానానికి పావు(0.25) మార్కు పోత విధిస్తారు.


గౌరవ వేతనం : 

  • స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు IBA పే స్కేల్ రూ.17,900/- నుండి రూ.47,920/- ప్రకారం 0 ప్రతి నెల అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు


రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

  • రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రధాన జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి; 

    1. శ్రీకాకుళం, 
    2. విజయనగరం, 
    3. విశాఖపట్నం, 
    4. రాజమండ్రి, 
    5. విజయవాడ, 
    6. గుంటూరు, 
    7. ఒంగోలు, 
    8. నెల్లూరు, 
    9. తిరుపతి, 
    10. కడప, 
    11. కర్నూల్.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

  1. SC/ ST/ PC/ EXM లకు రూ.500/-,
  2. జనరల్/ బీసీ లకు రూ.700/-.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.10.2023.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.10.2023.


ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించు తేదీ :: నవంబర్ 2023.


అధికారిక వెబ్సైట్ :: https://www.apcob.org


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఇప్పుడే ఆన్లైన్ రక్షకులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close