కో-అపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ Co-Operative Bank Opening 33 Permanent Positions Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

కో-అపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ Co-Operative Bank Opening 33 Permanent Positions Apply here..

10/14/2023

ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని కోపరేటివ్ బ్యాంక్, వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. మొత్తం 33 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అక్టోబర్ 31, 2023 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు వివరాలకు నోటిఫికేషన్ చదవండి. లేదా దిగువ సమాచారం ఆధారంగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు రిజిస్టర్/ కొరియర్ ద్వారా దరఖాస్తు తేదీ నాటికి చేరే విధంగా సమర్పించండి.

కాకినాడ కో-ఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్ ముఖ్యంశాలు:

రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ 

కాకినాడ కో-ఆపరేటివ్ బ్యాంక్

పోస్టులు

అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజర్-లా, ఆఫీసర్స్, అటెండర్స్ (సబ్-స్టాఫ్)

ఉద్యోగ స్థితి 

శాశ్వత ఉద్యోగాలు

వేతనం/ పే స్కేల్

బ్యాంక్ నిబంధనల ప్రకారం

పోస్టింగ్ ప్రదేశం

కాకినాడ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్

దరఖాస్తులకు చివరి తేదీ

31.10.2023

అధికారిక వెబ్సైట్

https://kakinadatownbank.in/

 • మొత్తం పోస్టుల సంఖ్య :: 33.

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

విద్యార్హత :

 1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి ఇంటర్మీడియట్/పాలిటెక్నిక్/CA-ఇంటర్/ సంబంధిత/ ఏదైనా విభాగంలో డిగ్రీ/ MBA/ PG అర్హత కలిగి ఉండాలి.
 2. సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
 3. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తెలుగు/ ఇంగ్లీష్ రాయడం చదవడం వచ్చి ఉండాలి.


వయోపరిమితి :

 1. 06.10.2023 నాటికి 34 సంవత్సరాలకు మించకూడదు. 
 2. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం :

 • రాత పరీక్ష దృవపత్రాల పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.


గౌరవ వేతనం :

 • కాకినాడ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

 • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :

దరఖాస్తు ఫేసు డిడి రూపంలో చెల్లించాలి.

ఆఫీసర్ క్లర్క్ కం క్యాషియర్ పోస్టులకు;

 • SC/ ST లకు రూ.250/-.
 • ఇతరులకు రూ.500/-.

అసిస్టెంట్ CEO/ మేనేజర్-లా పోస్టులకు;

 • SC/ ST లకు రూ.500/-.
 • ఇతరులకు రూ.1000/-.


ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

  • The Chief Executive Officer, The Kakinada Co-Operative Town Bank Head Office, D .No: 11-3-6, Veterinary Hospital Street, Ramaraopeta Kakinada-533004, Kakinada District, Andhra Pradesh.


అధికారిక వెబ్సైట్ :: https://kakinadatownbank.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.

 

ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.10.2023.

 

📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close