పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ దావఖానా లో ఉద్యోగాలు | District Hospital Medical Staff Recruitment 2023 | No Exam Required | Apply here. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ దావఖానా లో ఉద్యోగాలు | District Hospital Medical Staff Recruitment 2023 | No Exam Required | Apply here.

10/16/2023

కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, కృష్ణా జిల్లా, జిల్లా ఆసుపత్రి/ ఏరియా ఆసుపత్రి లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక.


నిరుద్యోగులకు శుభవార్త!


ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విభాగం 52 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు..

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, కృష్ణాజిల్లా ఉద్యోగ నియామకాలు 2023

రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ 

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, కృష్ణాజిల్లా

పోస్టులు

స్టాఫ్ నర్స్/ సపోర్టింగ్ స్టాఫ్/ సెక్యూరిటీ గార్డ్/ మల్టీ రేహబిలిషన్ వర్కర్/మెడికల్ ఆఫీసర్ తదితరాలు..

ఉద్యోగ స్థితి 

కాంట్రాక్ట్ ఉద్యోగాలు

వేతనం/ పే స్కేల్

రూ.15,000 - 61,960/-

పోస్టింగ్ ప్రదేశం

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో

చివరి తేదీ

20.10.2023

అదికారిక వెబ్సైట్ 

https://krishna.ap.gov.in/
Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

పోస్టుల  వివరాలు:

  • మొత్తం పోస్టుల సంఖ్య : 52.


విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  1. ఫిజియోథెరపిస్ట్ - 02,
  2. స్టాఫ్ నర్స్ - 24,
  3. మల్టీ రెహబిలిషన్ వర్కర్ - 08,
  4. మెడికల్ ఆఫీసర్ - 10,
  5. LGS - 04,
  6. సపోర్టింగ్ స్టాఫ్ - 03,
  7. సెక్యూరిటీ గార్డ్ - 01..

విద్యార్హత:

  1. పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి/ డిగ్రీ/ డిప్లొమా/ బిఎస్సి (నర్సింగ్)/డిప్లమా(జిఎన్ఎమ్/ ఎంబీబీఎస్, అర్హతలు కలిగి ఉండాలి.
  2. సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
  3. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.


వయోపరిమితి:

  1. 01.01.2023 నాటికి 18-42 సంవత్సరాలకు మించకూడదు.
  2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
  3. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం:

  1. ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
  2. రోస్టర్ పాయింట్/ అక్కడ మీకు విద్యార్హతలు లో కనపర్చిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  3. మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
  4. అకడమిక్/ టెక్నికల్/ అనుభవం/ వయస్సు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.


గౌరవ వేతనం:

  • పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రతి నెల రూ.15,000 - 61,960/- జీతం గా చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు: లేదు.


దరఖాస్తు చిరునామా:

  • Office of the District Medical and Health Officer, Parasupeta, Near Nayarbaddi center, Machilipatnam, Krishna District 


ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.10.2023 ఉదయం 10:00 గంటల నుండి.


ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.10.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


అధికారిక వెబ్సైట్ :: https://krishna.ap.gov.in/


అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close