శాశ్వత ఉద్యోగ అవకాశాలు: ESIC Para Medical Staff Notification Apply 1038 Posts here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

శాశ్వత ఉద్యోగ అవకాశాలు: ESIC Para Medical Staff Notification Apply 1038 Posts here..

10/06/2023

భారత ప్రభుత్వానికి చెందిన, న్యూఢిల్లీలోని కార్మిక రాజ్య బీమా సంస్థ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ESIC కేంద్రాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు..

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1, 2023 నుండి అక్టోబర్ 30, 2023 నాటికి వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్మీడియట్/ డిగ్రీ/ డిప్లొమా తో సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 1038,


రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:

    1. తెలంగాణ - 70,
    2. బీహార్ -  64,
    3. చండీఘర్ & పంజాబ్ - 32,
    4. చత్తీస్గఢ్ - 23,
    5. గుజరాత్ - 72,
    6. హిమాచల్ ప్రదేశ్ - 06,
    7. జమ్మూ & కాశ్మీర్ - 09,
    8. ఝార్ఖండ్ - 17,
    9. కర్ణాటక - 57,
    10. కేరళ - 12,
    11. మధ్యప్రదేశ్ - 13,
    12. మహారాష్ట్ర - 71,
    13. నార్త్ ఈస్ట్ - 13,
    14. ఒడిస్సా - 28,
    15. రాజస్థాన్ - 125,
    16. తమిళనాడు - 56,
    17. ఉత్తరప్రదేశ్ - 44,
    18. ఉత్తరాఖండ్ - 09,
    19. వెస్ట్ బెంగాల్ - 42.. మొదలగునవి.

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

తెలంగాణ రాష్ట్రా అభ్యర్థులకు పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

  1. ECG టెక్నీషియన్ - 08,
  2. జూనియర్ రేడియోగ్రాఫర్ - 27,
  3. జూనియర్ మెడికల్ లాబరేటరీ టెక్నాలజిస్ట్ - 13,
  4. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ - 01,
  5. OT అసిస్టెంట్ - 15,
  6. ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) - 01,
  7. రేడియో గ్రాఫర్ - 02,
  8. సోషల్ గైడ్/ సోషల్ వర్కర్ - 03.


విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్/ డిగ్రీ/ డిప్లొమా అర్హతలను సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి.
  2. టైపింగ్ స్కిల్ అవసరం.


వయోపరిమితి :

  1. 30.10.2023 నాటికి 18 నుండి 37 సంవత్సరాలకు మించకూడదు.
  2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వయో-పరిమితిలో సడలింపు 3 నుండి 13 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం :

  1. రాత పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు రాత పరీక్ష ఫేస్-1, ఫేస్-2 రూపంలో ఉంటుంది.
  2. ఇదిగువ పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
  3. టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్ - 50,
  4. జనరల్ అవేర్నెస్ - 10,
  5. జనరల్ ఇంటెలిజెన్స్ - 20,
  6. అర్థమెటిక్ ఎబిలిటీ - 20.
  7. ఇలా మొత్తం 100 ప్రశ్నలు,
  8. 150 మార్కులకు అడుగుతారు.
  9. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
  10. ప్రతి తప్పు సమాధానానికి పావు(0.25) మార్క్ కోత విధిస్తారు.
  11. రాత పరీక్ష తెలుగు/ ఇంగ్లీష్/ హిందీ మాద్యమాల్లో ఉంటుంది.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

  1. అన్ని ఇతర వర్గాల వారికి రూ.500/-,
  2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు/ మహిళా అభ్యర్థులు/ మాజీ సైనికులకు రూ.250/-.


అధికారిక వెబ్సైట్ :: https://www.esic.gov.in/


TS-ESIC అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close