గ్రామీణ వ్యవసాయ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక, డిగ్రీ చాలు. IIMR Hyderabad Walk-In-Interview for Staff on 30.10.2023. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

గ్రామీణ వ్యవసాయ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక, డిగ్రీ చాలు. IIMR Hyderabad Walk-In-Interview for Staff on 30.10.2023.

10/27/2023

ఈనెల 30న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు:

  • ఎంపికైన అభ్యర్థులకు 20వేల జీతంతో 24% హెచ్ఆర్ఏ ఇవ్వబడుతుంది.
  • ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి మాత్రమే ఎంపికలు చేయబడతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ దిగువ సమాచారం ఆధారంగా దరఖాస్తు ఫామ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

ICAR-IIMR ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2023
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ICAR-IIMR Hyderabad
పోస్టు పేరు ప్రాజెక్ట్ అసిస్టెంట్
ఉద్యోగ స్థితి

కాంట్రాక్ట్  ఉద్యోగాలు 

వయస్సు35 సంవత్సరాలకు మించకూడదు
అర్హతడిగ్రీ
ఎంపికఇంటర్వ్యూ తో
వేతనం/ పే-స్కేల్రూ.20,000 + 24% HRA
పోస్టింగ్ ప్రదేశంహైదరాబాద్
ఇంటర్వ్యూ తేదీ30.10.2023
అధికారిక వెబ్సైట్
https://www.millets.res.in/

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్(IIMR) జొన్నలు మరియు ఇతర మిల్లెట్ పై ప్రాథమిక / వ్యూహత్మక పరిశోధన చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.


పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య : 01,


పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసిస్టెంట్.


విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 
  2. అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్,
  3. అగ్రికల్చర్ విభాగంలో డిప్లొమా/ లైఫ్ సైన్స్ తక్షమాన అర్హతలు కలిగి ఉండాలి.
  4. ఫీల్డ్ పని విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
  5. కంప్యూటర్ పై డాటా ఆర్గనైజేషన్ చేయగల సామర్థ్యం తప్పనిసరి.


వయో పరిమితి :

  1. ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 సంవత్సరాల మించకూడదు. 
  2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితుల సడలింపు వర్తిస్తుంది. 
  3. వివరాలు అధికారిక నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి.
  4. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు తప్పక అధికారికి నోటిఫికేషన్ ను దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.


ఎంపిక విధానం :

  1. ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్నారు. 
  2. ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000 + 24% HRA కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

  1. అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఫామ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
  2. సంబంధిత అర్హత ద్రువపత్రాల కాపీలు మరియు అనుభవం కాపీ ఇతర టెక్నికల్ అర్హత కాపీలను జతచేసి ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూలకు హాజరుకండి.


ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :

ఇంటర్వ్యూ వేదిక :

  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్రనగర్ హైదరాబాద్-500030.

ఇంటర్వ్యూ తేదీ :

  • 30 అక్టోబర్ 2023.

ఇంటర్వ్యూ సమయం :

  • ఉదయం 10:30 నుండి..


అధికారిక వెబ్సైట్ :: https://www.millets.res.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close