Jobs in currency note press with huge salary.
కరెన్సీ నోట్ ప్రెస్‌లో భారీ జీతంతో ఉద్యోగాలు.
కరెన్సీ నోట్ ప్రెస్, (నాసిక్) సూపర్‌వైజర్, ఆర్టిస్ట్, ఇతర ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 117
విభాగాలు:
1. జూనియర్ టెక్నీషియన్-112
2. సూపర్‌వైజర్ (T.O ప్రింటింగ్)-2
3. సూపర్‌వైజర్ (అధికారిక భాష)-1
4. ఆర్టిస్ట్(గ్రాఫిక్ డిజైనర్) -1
5. సెక్రటేరియట్ అసిస్టెంట్-1
అర్హత: సంబంధిత విభాగాల్లో B Tech/B.E/BSc/Fine Arts/ITI/Master Degree తదితర.
వయస్సు: 18-30 సంవత్సరాలు.
జీతం: పోస్టులను బట్టి రూ.18 వేల నుంచి రూ.95 వేల వరకు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 19, అక్టోబర్ 2023
చివరి తేదీ: 18, నవంబర్ 2023.
పరీక్ష తేదీ: జనవరి/ఫిబ్రవరి 2024.
వెబ్‌సైట్: https://www.spmcil.com/en/