Jobs in Tirumala Tirupati Devasthanam with salary more than Rs. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Jobs in Tirumala Tirupati Devasthanam with salary more than Rs.

10/26/2023

Jobs in Tirumala Tirupati Devasthanam with salary more than Rs.1,00,000

తిరుమల తిరుపతి దేవస్థానంలో రూ.లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు.

Jobs in Tirumala Tirupati Devasthanam with salary more than Rs.

ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి శాశ్వత ప్రాతిపదికన ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 56

విభాగాలు:

1. అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-10

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)-27

3. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(సివిల్)-19

అర్హత: BE/B.tech(civil/mech),LME/LCE (civil eng.)

వయస్సు: 42 ఏళ్లు దాటకూడదు.

జీతం:

AEE కి రూ.57,100-1,47,760

AE కి రూ.48,440-1,37,220.

ATO కి రూ.37,640-1,15,500

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ.

దరఖాస్తు చివరి తేదీ: 23, నవంబర్ 2023.

నోటిఫికేషన్: https://www.tirumala.org/Documents/54128f50-a27a-4ecb-820c-603d1d5b24fb.pdf

అప్లికేషన్ లింక్:

https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/Views/Dashboard.aspx

.................................................
📡 *Daily Job Alerts* WhatsApp Channel -------------------------->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram   Channel -------------------------->https://bit.ly/3S6XNo4

close