గ్రామీణ స్పోర్ట్స్ కోచ్ ల భర్తీకి నోటిఫికేషన్ NIRDPR Sports Coach Walk-In on 26.10.2023 Check Eligibility here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

గ్రామీణ స్పోర్ట్స్ కోచ్ ల భర్తీకి నోటిఫికేషన్ NIRDPR Sports Coach Walk-In on 26.10.2023 Check Eligibility here..

10/15/2023
తెలంగాణ, హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ, ఒప్పంద ప్రాతిపదికన స్విమ్మింగ్ కోచ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత స్పోర్ట్స్ విభాగంలో ఇన్స్ట్రక్షన్స్ చేయగల నైపుణ్యం కలిగిన వారు, ఈ ఉద్యోగాల కోసం నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 20వేల రూపాయలు జీతం గా చెల్లించనుంది. అయితే పని వేళలు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 06:00 నుండి 08:00 సాయంత్రం 04:00 నుండి 8:30 వరకు పనిచేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

NIRDPR స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగ నియామకాలు 2023

రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ 

NIRDPR హైదరాబాద్

పోస్టులు

స్విమ్మింగ్ కోచ్

ఉద్యోగ స్థితి 

కాంట్రాక్ట్ ఉద్యోగాలు

వేతనం/ పే స్కేల్

రూ.20,000/- ప్రతి నెల

పోస్టింగ్ ప్రదేశం

NIRDPR హైదరాబాద్

ఇంటర్వ్యూ తేదీ

26.10.2023

పని వేళలు - సోమ నుండి శని వరకు

ఉదయం 6:00 - 8:00
సాయంత్రం 4:00 - 8:30

అర్హత ప్రమాణాలు :

విద్యార్హత :

 1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ మెడికల్ స్కూల్ స్టాండర్డ్ (SSLC),
 2. స్విమ్మింగ్ ఇన్స్ట్రక్షన్స్ లో సర్టిఫికెట్,
 3. సంబంధిత విభాగంలో లైసెన్స్ సర్టిఫికెట్ అవసరం,
 4. ప్రథమ చికిత్స ట్రైనింగ్ అవసరం,
 5. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి,
 6. పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎక్కువ గంటలు పని చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

అనుభవం:

 • సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాలు (ఏదైనా ఇన్స్టిట్యూట్/ స్కూల్/ స్విమ్మింగ్ క్లబ్/ కమ్యూనిటీ సెంటర్స్/ సమ్మర్ క్యాంప్స్/ హాస్టల్ లేదా కాలేజ్)లో పనిచేసిన అనుభవం అవసరం.


వయో పరిమితి :

 • ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాల కుంచకూడదు.


ఎంపిక విధానం :

 1. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
 2. ఎలాంటి రాత పరీక్ష లేదు.


వేతనం : 

 • రూ.20,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


ఒప్పంద కాలం :

 • ఒక (1)సంవత్సరం, సంస్థ అవసరాన్ని అభ్యర్థుల పనితనం, క్రమశిక్షణ బట్టి పొడిగించే అవకాశం ఉంది.


పని వేళలు :

సోమ నుండి శనివారం వరకు..

  • ఉదయం 6:00 నుండి 8:00 వరకు, 
  • సాయంత్రం 4:00 నుండి 8:30 వరకు.


📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు తమతో తీసుకుని, ఇంటర్వ్యూ తేదీ: 26.10.2023  ఉదయం 10:00 గంటలకు రాజేంద్రనగర్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి.


ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:

  • ఇంటర్వ్యూ వేదిక :
   • వికాస్ ఆడిటోరియం, NIRDPR, రాజేంద్రనగర్, హైదరాబాద్.
  • ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం :
   • ఉదయం 10:00 గంటలనుండి.

ఇంటర్వ్యూ తేదీ : 26.10.2023.


అధికారిక వెబ్సైట్ :: http://nirdpr.org.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు.