NTPC ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ Opening 495 Graduate Engineer Posts Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

NTPC ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ Opening 495 Graduate Engineer Posts Apply here..

10/10/2023

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. GATE - 2023 ప్రామాణిక స్కోర్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6, 2023 నుండి ప్రారంభమైనది, అక్టోబర్ 20, 2023 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ ఇక్కడ.

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 495.

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  1. ఎలక్ట్రికల్ - 120,
  2. మెకానికల్ - 200,
  3. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ - 80,
  4. సివిల్ - 30,
  5. మైనింగ్ - 65..

వర్గాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.

విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ AIME విభాగంలో కనీసం 65% మార్పులతో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 55% సరిపోతాయి.
  • GATE - 2023 (గ్రాడ్యుయేషన్ ఆప్టిట్యూడ్ టెస్టింగ్ ఇంజనీరింగ్) అర్హత కలిగి ఉండాలి.


వయోపరిమితి:

  • దరఖాస్తు తేదీ నాటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
  • SC/ ST/ OBC/ PwBD/ XSM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
  • వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం :

  • GATE 2023 ప్రామాణిక స్కోర్ ప్రాతిపదికన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు అలవెన్స్లతో కలిపి చెల్లిస్తారు.


ప్లేస్మెంట్ :

  • అభ్యర్థులకు ఒక (1) సంవత్సరం శిక్షణ ఉంటుంది.
  • అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC కేంద్రాల్లో పోస్టింగ్ ఇస్తారు.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

  • General/ EWS/ OBC రూ.300/-.
  • SC/ ST/ PWBD/ XSM అభ్యర్థులకు దరఖాస్తు పేజీ మినహాయించారు.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.10.2023.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.10.2023.


అధికారిక వెబ్సైట్ :: https://www.ntpc.co.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడికి చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏