దసరా సెలవులు preffix-Suffix పై వివరణ - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

దసరా సెలవులు preffix-Suffix పై వివరణ

10/12/2023

దసరా సెలవులు preffix-Suffix పై వివరణ

ఈసారి మనకు దసరా టర్మ్ సెలవులు 11Days 

ఈ దసరా సెలవులు 15 రోజులు లోపు ఉన్నవి. 15 రోజులు సెలవులకు మించి 16 రోజులు అపై వుంటే ఆ కాలాన్ని vacation పీరియడ్ గా పరిగణిస్తారు. అపుడు మాత్రమే suffix లేక prefix చేసుకొనుటకు అవకాశం కలదు. కావున అందరూ  టీచర్స్ గమనించి తప్పక ది. 13-10-2023 న తప్పక హాజరు కావలెను. అత్యవసరం అయితే  ఉదయం సెలవుల్లో వుండి Maximum సాయంత్రం తప్పని సరిగా స్కూల్ విధులలో ఉండాలి. అదే విధంగా 24-10-2023 ఉదయం తప్పనిసరిగా హాజరవ్వాలి, లేకుంటే సెలవులు మొత్తం అర్హత గల సెలవులు మంజూరు చేయబడును, CL/Spl. CL కాకుండా, HPL/EL/EOL సెలవులు మాత్రమే అన్ని రోజులకు పెట్టుకోవాలి. దయ చేసి అందరూ గమనించండి.

దసరా సెలవులు 10 డేస్ కన్న ఎక్కువ 15 డేస్ కన్న తక్కువ ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు...కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి attend కావాలి RC NO 10324, DATED 7.11.1969

ఒకవేళ సెలవులు 9 days  లోపు కానీ 15 days  పైన గాని ఇస్తే closing day కానీ opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. RC NO.815 dated 1.9.1999

టర్మ్ సెలవులు 10,11,12,13,14 డేస్ ఉన్నపుడు మనకు closing day or opening day CL పెట్టుకోవడానికి వీలులేదు

ఈసారి మనకు సెలవులు 11 రోజులు గమనించగలరు.