Project Engineer Posts in BHEL with a salary of Rs.82 thousand - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Project Engineer Posts in BHEL with a salary of Rs.82 thousand

10/16/2023

Project Engineer Posts in BHEL with a salary of Rs.82 thousand

Project Engineer Posts in BHEL with a salary of Rs.82 thousand

రూ.82 వేల జీతంతో BHEL లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL) బెంగళూరు ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, సూపర్‌వైజర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 11.

1. ప్రాజెక్ట్ ఇంజనీర్:4

2. ప్రాజెక్ట్ సూపర్‌వైజర్స్: 7

అర్హత: BE/B.tech/డిప్లొమా/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలు. పని అనుభవం.

వయస్సు: 32 ఏళ్లు దాటకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ.

దరఖాస్తు ఫీజు: రూ.200

జీతం:

ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు రూ.82 వేలు

ప్రాజెక్ట్ సూపర్‌వైజర్స్ ఉద్యోగాలకు రూ.46 వేలు.

దరఖాస్తు చివరి తేదీ: 7, నవంబర్ 2023.

Important Link:

FOR   WEBSITE  CLICKHERE.