RCFL Opening Advisor Posts సలహాదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

RCFL Opening Advisor Posts సలహాదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Apply here..

10/02/2023

ముంబై లోని ఎరువుల ఉత్పత్తి సంస్థ RCFL, సలహాదారు (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి రిటైర్ ఉద్యోగస్తుల నుండి ఈ-మెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 4, 2023 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు.

పోస్టుల సంఖ్య :: 08.


  • పోస్ట్ పేరు :: అడ్వైజర్ (ఎలక్ట్రికల్).

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

అర్హత ప్రమాణాలు :

  • దరఖాస్తుదారు ఇంజనీర్ (ఎలక్ట్రికల్) / అంతకంటే పై స్థాయి విభాగంలో రిటైర్డ్ ఎంప్లాయ్ ఉండాలి.
  • అమోనియా/ యూరియా/ స్ట్రీమ్ జనరేషన్ ప్లాంట్/ బగ్గింగ్ ప్లాంట్ నందు ఎలక్ట్రికల్ సిస్టం లను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.


వయో పరిమితి :

  • 01.08.2023 నాటికి 65 సంవత్సరాలకు మించకూడదు.


ఎంపిక విధానం :

  1. ఈ సలహాదారు పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
  2. ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
  3. ఈ క్రింది అంశాలను పరిగణలో తీసుకుని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  4. పర్సనాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి 15 మార్కులు, 
  5. సబ్జెక్టు నాలెడ్జ్ నుండి 50 మార్కులు, 
  6. నేచర్ అఫ్ ఎక్స్పీరియన్స్ నుండి 20 మార్కులు,
  7. జనరల్ అవేర్నెస్/ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్/ అడిషనల్ క్వాలిఫికేషన్ లకు 15 మార్కులు.
  8. ఈ విధంగా మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.


అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


అధికారిక వెబ్సైట్ :: https://www.rcfltd.com/


దరఖాస్తు ఈమెయిల్ :: advisir@rcfltd.com 


ఏమైంది దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ :: 04.10.2023.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏