SI Posts in Sashastra Seema Bal.. Complete details are here - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

SI Posts in Sashastra Seema Bal.. Complete details are here

10/20/2023

SI Posts in Sashastra Seema Bal.. Complete details are here

సశాస్త్ర సీమ బల్‌లో SI పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే.

SI Posts in Sashastra Seema Bal.. Complete details are here

సశాస్త్ర సీమ బల్ (SSB) సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. వీటిని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు ఏ ప్రాంతాల్లో అయినా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 111

విభాగాలు:

1. SI(పయనీర్)-20.

2. SI (డ్రాఫ్ట్స్‌మ్యాన్)-3.

3. SI (కమ్యూనికేషన్)-59.

4. SI (స్టాఫ్ నర్సు ఫిమేల్)-29.

అర్హత: డిగ్రీ,10+2, నర్సింగ్ డిప్లొమా తదితర, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.200.

SC/ ST/ ఎక్స్ సర్వీస్‌మెన్/ఫిమేల్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్.

Important Links:

FOR   WEBSITE  CLICKHERE.

FOR   NOTIFICATION  CLICKHERE.

close