TSPSC AE Hall Tickets Link Activated Download here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

TSPSC AE Hall Tickets Link Activated Download here..

10/15/2023

ఉద్యోగార్థులకు అలర్ట్!


అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) హాల్ టికెట్లు విడుదల.


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. అసిస్టెంట్ ఇంజనీర్/ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్/ టెక్నికల్ ఆఫీసర్ & జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈనెల 14వ, 15వ తేదీల్లో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వస్తాయని అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. సాంకేతిక లోపాల కారణంగా నిన్న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అందుబాటులో రాలేదు.తాజాగా హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మున్సిపల్ శాఖతోపాటు పలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ ఇంజనీర్లు టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.

📌 TSPSC అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

TSPSC AE(Civil) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడం ఎలా?

  1. TSPSC AE (Civil) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
  2. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
  3. అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
  4. అధికారిక Home పేజీలోని Download Hall Ticket for Assistant Engineer (Civil)(16/2022) లింక్ పై క్లిక్ చేయండి.
  5. ఇప్పుడు మీరు అధికారిక అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) హాల్టికెట్లు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
  6. ఇప్పుడు మీ TSPSC ID, Date of Birth (dd/mm/yyyy) & Captcha నమోదు చేసి, Download PDF బటన్ పై క్లిక్ చేయండి.
  7. సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
  8. భవిష్యత్ కార్యచరణ కోసం (CBRT) ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.


📌 TSPSC అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close