89 Jobs in IIT- Hyderabad
IIT- హైదరాబాద్‌లో 89 ఉద్యోగాలు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT) పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 89
గ్రూప్ A -1
గ్రూప్ B -30
గ్రూప్ C-58
అర్హత: సంబంధిత విభాగాల్లో SSC/ITI/Diploma/Degree/PG కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు చివరి తేదీ: 12, నవంబర్ 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iith.ac.in/
.................................................
📡 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram Channel ->https://bit.ly/3S6XNo4