Andhra Pradesh Jobs: 53 ఆశావర్కర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Andhra Pradesh Jobs: 53 ఆశావర్కర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

11/08/2023

 Andhra Pradesh Jobs: 53 ఆశావర్కర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..


మొత్తం పోస్టుల సంఖ్య: 53అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు గ్రామ పరిధిలో నివసిస్తున్న మహిళలు అర్హులు.

వయసు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఆశా వర్కర్లను జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి సంబంధిత పీహెచ్‌సీల్లో అందజేయాలి.


సంబంధిత పీహెచ్‌సీల్లో దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.

పీహెచ్‌సీల్లో ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా వెల్లడి తేది: 15.11.2023.

పీహెచ్‌సీల్లో అభ్యంతరాలు, ఫిర్యాదులకు చివరితేది: 16.11.2023, 17.11.2023.

పీహెచ్‌సీల్లో తుది మెరిట్‌ జాబితా, ఎంపిక జాబితా వెల్లడి తేది: 19.11.2023.

సెలక్షన్‌ కమిటీ ద్వారా నియామక ఉత్తర్వుల జారీ తేది: 20.11.2023.


వెబ్‌సైట్‌: https://allurisitharamaraju.ap.gov.in/

close