బిఈ, బిటెక్, ఎంసీఏ అర్హతల తో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ కలిగి ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు.
కాగ్నిజెంట్, హైదరబాద్ వేదికగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
కాగ్నిజెంట్ అనేది అమెరికా బహుళ జాతి సమాచార సాంకేతిక సేవలు మరియు కన్సల్టెన్సీ కంపెనీ. హైదరాబాద్ బ్రాంచ్ లో ఖాళీగా ఉన్న ప్రాసెస్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల కోరుతోంది. అర్హత ఆసక్తి కలిగిన & ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఆన్లైన్ లింకులు, రిజిస్ట్రేషన్ విధానం, మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
కాగ్నిజెంట్ప్రాసెస్ స్పెషలిస్ట్-డాటా ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | Cognizant |
ఖాళీల | వివిద |
పోస్ట్ పేరు | ప్రాసెస్ స్పెషలిస్ట్-డాటా |
వయస్సు | Cognizant ప్రకారం |
అర్హత | బిఈ, బిటెక్, ఎంసీఏ తో |
ఎంపిక | షార్ట్ లిస్ట్/ ఇంటర్వ్యూ తో |
పే-స్కేలు/ వేతనం | Cognizant ప్రకారం |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ లో |
పోస్టింగ్ ప్రదేశం | హైదరాబాద్ |
అధికారిక వెబ్సైట్ | https://www.cognizant.com/in/ |
Follow US for More ✨Latest Update’s | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- పోస్ట్ పేరు :: ప్రాసెస్ స్పెషలిస్ట్-డాటా.
- పోస్టింగ్ ప్రదేశం :: హైదరాబాద్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ నుండి బీఈ, బీటెక్, ఎంసీఏ అర్హతలు కలిగి ఉండాలి.
- ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది
- కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు తప్పనిసరి.
అనుభవం :
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ కడమీక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షాట్ లీస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు కాగ్నిజెంట్ కంపెనీ నిబంధనల నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
📌 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రస్తుతం ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.cognizant.com/
- అధికారిక Home పేజీలోనీ కనిపిస్తున్న Apply లింక్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తులో భాగంగా పాన్ కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఇక్కడ వ్యక్తిగత వివరాలకు గోప్యత ఉంటుంది.
- అంగీకరిస్తున్నట్లు తెలపడానికి క్లిక్ చేయండి.
- తదుపరి దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ వివరాలు నమోదు చేస్తూ Resume అప్లోడ్ చేసి దరఖాస్తు సమర్పణ విజయవంతం చేయండి.
- షార్ట్ లిస్ట్ కాపాడిన అభ్యర్థులకు రిజిస్టర్ ఈమెయిల్, మొబైల్ నెంబర్లకు సమాచారం అందుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం దరఖాస్తు ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.