హైదరాబాదులోని దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

హైదరాబాదులోని దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్

11/17/2023
Department of Empowerment of Persons with Disabilities, Ministry of Social Justice & Empowerment, Government of India, Hyderabad invites applications for the vacant posts in various departments. Interested youth

NIEPID Hyderabad Permanent/ Contract Job Recruitment 2023
Recruitment Organization NIEPID Hyderabad
The number of posts is 45
Name of the post
Various8 - 45 సంవత్సరాలకు మించకూడదు
అర్హత మెట్రికులేషన్/ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీ.ఎడ్, మాస్టర్ డిగ్రీ, పీజీ, MBBS అర్హతతో
ఎంపిక NIEPID నిభందనల తో 
పే-స్కేలు/ వేతనం రూ.35,000/- నుడి రూ.75,000/- ప్రతి నెల
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్  లో
దరఖాస్తు చివరి తేదీ 18.12.2023
అధికారిక వెబ్సైట్
https://www.niepid.nic.in/

పోస్టుల వివరాలు :

పోస్ట్ స్థానం :: శాశ్వత/కాంట్రాక్ట్ ఉద్యోగం.

మొత్తం పోస్టుల సంఖ్య :: 45.NIEPID - సికింద్రాబాద్ లో;

స్పెషల్ ఎడ్యుకేషన్ లో లెక్చరర్ - 01,
రిహబిలిటేషన్ సైకాలజీలో లెక్చరర్ - 01,
స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 01,
రీహబిలిటేషన్ ఆఫీసర్ - 01,
డ్రైవర్ - 02,
రిసెప్షనిస్ట్-కం-టెలిఫోన్ ఆపరేటర్ - 01,
MTS (అటెండర్) - 01.


NIEPID - MSEC - నోయిడా లో;

డ్రైవర్ - 01,
MTS (అయా) - 01.


NIEPID - RC - నవి ముంబై లో

MTS (అటెండర్) - 01..


కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలు;

NIEPID ప్రధాన కార్యాలయం లో;

పీడియాట్రిక్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01,
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01.


CRC దావణగిరి లో;

అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01,
వర్క్ షాప్ సూపర్వైజర్-కం-స్టోర్ కీపర్ - 01.


CRC నెల్లూరు లో;

అసిస్టెంట్ ప్రొఫెసర్ (PMR) - 01,
అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పీచ్) - 01, 
ప్రొస్టే టెస్ట్ ఆర్తోటిస్ట్ - 01,
స్పెషల్ ఎడ్యుకేటర్/O&M ఇన్స్పెక్టర్ - 02,
వర్క్ షాప్ సూపర్వైజర్ - 01,
క్లర్క్/ టైపిస్ట్ - 01.


Applications are also invited for the below mentioned contract posts.
Qualification :

Following the posts should have Matriculation/ 10th Class, Inter, Degree, B.Ed, Master Degree, PG, MBBS qualification from Govt recognized Board/ University/ Institute.
Related 


వయోపరిమితి :

దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.


ఎంపిక విధానం :

NIEPID నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు.


గౌరవ వేతనం :

Selected candidates will be paid as per 7th CPC2 (Pay Level 2 - 10) every month along with all allowances.
Rs.35,000 to Rs.75,000/-.


Application Procedure:

Applications should be submitted offline.


Offline 
The Director, NIEPID, Manovikas nagar, Secunderabad -500009.


Last date for receipt of offline applications :: 18.12.2023.అధికారిక వెబ్సైట్ :: https://www.niepid.nic.in/How To Apply : Notification PDF & Website Link Given Below👇


close