పదవ తరగతి, పన్నెండో తరగతి, డిప్లమా తో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Govt JOBs Apply 71 Permanent Positions here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

పదవ తరగతి, పన్నెండో తరగతి, డిప్లమా తో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Govt JOBs Apply 71 Permanent Positions here..

11/04/2023

టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబోరేటరీ అటెండెంట్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:


పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, అర్హతలతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు పుదుచ్చేరి లోని ఐసిఏంఆర్-వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ (వి.సి.ఆర్.సి) శాశ్వత ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత వెంటనే ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, పోస్టుల వారీగా ఖాళీలు, మొదలగు వివరాలు ఇక్కడ.

టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగ నియామకాలు 2033
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ICMR-VCRC
ఖాళీల సంఖ్య 71
పోస్ట్ పేరు 

టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్

వయస్సు౩౦ సంవత్సరాలకు మించకూడదు
అర్హతపదవ తరగతి, పన్నెండో తరగతి, డిప్లమా తో
ఎంపికరాతపరీక్ష తో 
పే-స్కేలు/ వేతనంరూ.18,000 – రూ.1,12,400/-
దరఖాస్తు విధానంఆన్లైన్ లో
చివరి తేదీ08.11.2023
అధికారిక వెబ్సైట్
https://joinicmr.in/

Follow US for More ✨Latest Update’s
FollowChannelClick here
FollowChannel

Click here

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 71.


విభాగాల వారీగా పోస్టులు :

  1. టెక్నికల్ అసిస్టెంట్ – 20.
  2. టెక్నీషియన్-1 – 30,
  3. ల్యాబోరేటరీ అటెండెంట్-1 – 21.


విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ పన్నెండో తరగతి/ డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.


విభాగాలు :

  • లైఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫీజీయోథెరపీ, కెమిస్ట్రీ, సోషియాలజీ, సోషల్ వర్క్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫోమేటిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్, ప్లంబర్, మొదలగునవి.


వయోపరిమితి :

  1. 08.11.2023 నాటికి 25 – 30 సంవత్సరాలకు మించకూడదు.
  2. అధిక వయస్సు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
  3. వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం :

  • రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


గౌరవ వేతనం :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి దిగువ పేర్కొన్న ప్రకారం చెల్లిస్తారు.

  • టెక్నికల్ అసిస్టెంట్ లకు రూ.35,400 – 1,12,400/-,
  • టెక్నీషియన్ లకు రూ.19,900 – 63,200/-.
  • ల్యాభొరేటరీ అటెండెంట్ లకు రూ.18,000 – 56,900/-.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :: రూ.300/-,

  • మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.10.2023.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.11.2023.


ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

  1. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
  2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://joinicmr.in/
  3. అధికారిక Home పేజీలోని Login దిగువన కనిపిస్తున్న Click here to Register లింక్ పై క్లిక్ చేసి ముందుగా రిజిస్టర్ అవ్వండి.
  4. తదుపరి లాగిన్ వివరాలతో లాగిన్ అయి, దరఖాస్తులను విజయవంతం చేయండి.


ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


అధికారిక వెబ్సైట్ :: https://joinicmr.in/


అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close