Headache : తలనొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. టాబ్లెట్ అక్కర్లేదు పది నిమిషాల్లో ఇలా వదిలించుకోండి - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Headache : తలనొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. టాబ్లెట్ అక్కర్లేదు పది నిమిషాల్లో ఇలా వదిలించుకోండి

11/11/2023

 Headache : తలనొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. టాబ్లెట్ అక్కర్లేదు పది నిమిషాల్లో ఇలా వదిలించుకోండి

ఉరుకుల పరుగుల జీవితంలో అప్పుడప్పుడు తలనొప్పి ( Headache )ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది. తలనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు. ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది.
తలనొప్పిని తట్టుకోలేక ఆ సమయంలో చాలా మంది పెయిన్ కిల్లర్స్‌ ను వాడుతుంటారు. కానీ పెయిన్ కిల్లర్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు. అందుకే సహజ పద్ధతిలో తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ పది నిమిషాల్లో తలనొప్పిని తరిమి తరిమి కొడుతుంది.

టాబ్లెట్ కూడా అక్కర్లేదు. మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలాగే రెండు తుంచిన బిర్యానీ ఆకులు, ( Biryani leaves )రెండు దంచిన యాలకులు ( Elaichi )వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా కలిపి రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.  ఆపై గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ ని సేవించాలి. తలనొప్పిని పది నిమిషాల్లో తగ్గించడానికి ఈ డ్రింక్ చాలా అంటే చాలా ఉత్తమం గా సహాయపడుతుంది. ఎంత భరించలేని తలనొప్పినైనా ఈ డ్రింక్ దూరం చేస్తుంది. కాబట్టి తలనొప్పిని తట్టుకోలేక పోతున్నప్పుడు తప్పకుండా ఈ డ్రింక్ ను ట్రై చేయండి.పైగా ఈ డ్రింక్ ఒత్తిడిని చిత్తు చేస్తుంది.

మైండ్ మరియు బాడీని రీప్రెష్‌ చేస్తుంది. కావాలి అంటే మీరు ఈ డ్రింక్ రోజు కూడా తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది. పొట్ట కొవ్వును కరిగిస్తుంది. నోటి పూత, బ్యాడ్ బ్రీత్( Bad breath ) వంటి సమస్యలకు సైతం చెక్ పెడుతుంది.


close