బ్యాంక్ ఉద్యోగాలు: IOB Recruitment 2023 | IOB inviting online applications for Various Vacancies | Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

బ్యాంక్ ఉద్యోగాలు: IOB Recruitment 2023 | IOB inviting online applications for Various Vacancies | Apply here..

11/08/2023

నిరుద్యోగులకు శుభవార్త!


భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పలు బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను తాజాగా తేదీ: 06.11.2023 న విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06.11.2023 నుండి 19.11.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170/- నుండి రూ.89,890/- వరకు అన్ని ఇతర అలవెన్స్ తో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ..

IOBస్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2023
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్Indian Overseas Bank
పోస్టుల సంఖ్య66 
పోస్ట్ పేరు 

స్పెషలిస్ట్ ఆఫీసర్

వయస్సు 25 – 40 సంవత్సరాలకు మించకుండా
అర్హతబిఈ, బిటెక్, లా  తో
ఎంపికఆన్లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తో 
పే-స్కేలు/ వేతనంరూ.48,170/- నుండి రూ.89,890/-
దరఖాస్తు విధానంఆన్లైన్ లో
దరఖాస్తు చివరి తేదీ 19.11.2023
అధికారిక వెబ్సైట్
https://www.iob.in/

Follow US for More ✨Latest Update’s
FollowChannel
FollowChannel


ఖాళీల వివరాలు:

  • మొత్తం ఖాళీల సంఖ్య :: 66.


పోస్ట్ పేరు :: స్పెషలీస్ట్ ఆఫీసర్.


విభాగాలు:

  • మేనేజర్ (లా)/ సీనియర్ మేనేజర్ (లా)/ మేనేజర్ (ఆడిట్)/ సీనియర్ మేనేజర్ (ఆడిట్)/ మేనేజర్ (సెక్యూరిటీ)/ చీఫ్ మేనేజర్ (రిస్క్)/ మేనేజర్ (సివిల్)/ మేనేజర్ (ఆర్కిటెక్స్)/ మేనేజర్ (ఎలక్ట్రికల్)/ మేనేజర్ (ట్రెజరీ)/ మేనేజర్ (ట్రెజరీ)/ మేనేజర్ (మార్కెటింగ్)/ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్)/ సీనియర్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్)/ మేనేజర్ (ఫుల్ స్టాప్ డెవలప్మెంట్)/మేనేజర్ (ఫైనాన్స్ కష్టమైజేషన్)/ మేనేజర్ (డిజిటల్ బ్యాంకింగ్)/సీనియర్ మేనేజర్ (డిజిటల్ బ్యాంకింగ్) మొదలగునవి.


విద్యార్హత:

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ/ బీటెక్/ కంప్యూటర్ సైన్స్/ ఐటి/ ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్/ ఎంబీఏ ఎంసీఏ/ లా అర్హతలతో సంబంధిత విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం.


వయోపరిమితి:

  • 01.11.2023 నాటికి 25 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
  • అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.


ఎంపిక విధానం:

  • రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


రాత పరీక్ష సెంటర్ల వివరాలు:

  • న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, బెంగళూరు.


గౌరవ వేతనం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.48,170 నుండి రూ.89,890 వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

  1. జనరల్ అభ్యర్థులకు రూ.850/-,
  2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.175/-.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.11.2023 నుండి,


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.11.2023.


అధికారిక వెబ్సైట్ :: https://www.iob.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

  1. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
  2. అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.iob.in/
  3. అధికారిక Home పేజీ Footer menu లోని Career లింక్ పై క్లిక్ చేయండి.
  4. ఇప్పుడు మీరు Career Recruitment 2023-24 పేజ్ లోకి రీ డైరెక్టు అవుతారు.
  5. ఇక్కడ నోటిఫికేషన్ ఎదురుగా కనిపిస్తున్న Apply లింక్ పై క్లిక్ చేయండి.
  6. ఇప్పుడు మీకు విభాగాల వారీగా ఖాళీల వివరాలు కనిపిస్తాయి. సంబంధిత అర్హత కలిగిన విభాగం ముందర కనిపిస్తున్న రేడియస్ పై క్లిక్ చేయండి.
  7. వెంటనే మీరు దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
  8. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
  9. 📌 క్రొత్తగా నమోదు చేసుకున్నటువంటి వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత వివరాలతో రిజిస్టర్ అయి, తదుపరి లాగినాయి, దరఖాస్తు ఫీజు చెల్లించి, విజయవంతంగా దరఖాస్తులను సమర్పించండి.
  10. ◆ సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకోవడం మరవకండి.


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍

close