LIC Lapsed Policy: మీ ఎల్ ఐసీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా..రీ జనరేట్ చేయడం ఎలా.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

LIC Lapsed Policy: మీ ఎల్ ఐసీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా..రీ జనరేట్ చేయడం ఎలా..

11/09/2023

 LIC Lapsed Policy: మీ ఎల్ ఐసీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా..రీ జనరేట్ చేయడం ఎలా..


భారతదేశంలో బీమా పాలసీకు (Bheema policy) ఈ ఎల్ ఐసీ ( lic)చాలా ఎక్కువ ప్రజాధరణ పొందింది. అయితే ఈ జీవిత బీమా పాలసీ ని టైం కు తగినట్లు మార్చుకోవాలి.

ఇది ఒత్తిడి సమయాల్లో నిజమైన లైఫ్‌సేవర్‌గా ఉంటుంది. మీ పాలసీని సకాలంలో ఆ పాలసీ వేస్ట్ అయిపోతుంది. దీనిని రీ జనరేట్ ( re generate)చేయడం చాలా కష్టమవుతుంది. 


భారతీయ కుటుంబస్వామ్య పద్ధతిలో సంపాదించే వాళ్లు కుటుంబ పెద్దగా ఉంటారు. మొత్తం కుటుంబం మొత్తం ఆ పెద్దపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ కుటుంబ పెద్దకు ఏదైనా అయితే ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. నిజానికి ఫ్యామిలీ లో కుటుంబ పెద్దను ఏదైనా అయితే ఇక ఫ్యామిలీ పరిస్థితి దారుణంగా రోడ్డున పడుతుంది. కవరేజీని తాత్కాలికంగా యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. 


లాస్ట్ డేట్ లోపు ప్రీమియంలు ( premium) చెల్లించకపోతే, బీమా పాలసీ గడువు ముగుస్తుంది. కొనసాగుతున్న బీమా, అన్ని ప్రీమియం బకాయిల చెల్లింపు, కార్పొరేషన్ ప్రస్తుత రేటు ప్రకారం వడ్డీని కార్పొరేషన్‌కు సమర్పించిన తర్వాత ప్లాన్ యొక్క నిబంధనలకు అనుగుణంగా లాప్స్ అయిన పాలసీని మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. మీరు సాధారణంగా గ్రేస్ పీరియడ్‌లో సెట్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తమ ప్రీమియంలను సకాలంలో చెల్లించారని నిర్ధారించుకోవాలి. వారికి 15 నుంచి 30 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఇస్తారు. 


కట్టాల్సిన బాకీలన్ని కట్టేసి ..కంపెనీకి కావాల్సిన డాక్యుమెంట్స్ చూపిస్తే మీ పాలసీ ల్యాప్స్ అవ్వడం నుంచి తప్పించుకుంటుంది. లేదా రీజనరేట్ అవుతుంది.పాలసీదారులు ఏజెంట్‌లకు కాల్ చేయడం లేదా బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా ఎల్‌ఐసీ బీమా పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ పాలసీ రీ జనరేట్ అవ్వడం విషయంలో కంప్లీట్ గా కస్టమర్ కేర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది.

close