నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
- బిఎస్సి నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అర్హతల గలవారు దరఖాస్తు చేయవచ్చు.
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -7 ప్రకారం రూ.9,300- 34,800/- మరియు గ్రేడ్ పే రూ.4,600/-తో కలిపి ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
- మొత్తం 161 పోస్టులలో నాలుగు శాతం పోస్టులు దివ్యాంగులకు (రిజర్వ్) కేటాయించడం జరిగింది.
National Institute of Mental Health & Neuro Sciences, Institute of National Importance, Bangalore has issued a notification on October 18, 2023 for the recruitment of 161 Nursing Officer Posts. Candidates who can satisfy the eligibility criteria as per the notification should apply online for these jobs by November 18, 2023. Full notification details, online application link, important dates etc. are here.
NIMHANS నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2023. | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | NIMHANS |
ఖాళీల సంఖ్య | 161 |
పోస్ట్ పేరు | నర్సింగ్ ఆఫీసర్ |
వయస్సు | 35 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | Inter (PMC) |
ఎంపిక | రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ టెస్ట్ తో |
పే-స్కేలు/ వేతనం | రూ.9,300- 34,800/- + గ్రేడ్ పే రూ.4,600/- తో |
పోస్టింగ్ ప్రదేశం | బెంగళూరు |
చివరి తేదీ | 18.11.2023 |
అధికారిక వెబ్సైట్ | https://nimhansonline.in/ |
Follow US for More ✨Latest Update’s | |
Follow![]() | |
Follow![]() |
Post Details: :
- మొత్తం పోస్టుల సంఖ్య : 161.
వర్గాల వారీగా పోస్టులు :
- SC – 26,
- ST – 10,
- OBC – 39,
- UR – 70,
- EWS – 16.
విద్యార్హత :
from a Govt recognized University or Institute..
- బీఎస్సీ (హానర్స్) నర్సింగ్
- బిఎస్సి నర్సింగ్
- బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్) / పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
- నర్స్/ Midwife విభాగంలో రాష్ట్ర/ భారతీయ నర్సింగ్ కౌన్సిలర్లు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
అనుభవం :
- సంబంధిత విభాగంలో రెండు(2) సంవత్సరాల అనుభవం అవసరం.
- కనీసం 50 పడకల ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పేస్కేల్ లెవెల్-7 ప్రకారం రూ.9,300- 34,800/- మరియు గ్రేడ్ పే రూ.4,600/-తో కలిపి ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.1180/-,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.885/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.10.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.11.2023.
అధికారిక వెబ్సైట్ :: https://nimhansonline.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏