భారతీయ రైల్వే, వివిధ విభాగాల్లోని స్పోర్ట్స్ కోట పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ:
సౌతెర్న్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్, 2023 నుండి ప్రారంభమైనది, ఆన్లైన్ దరఖాస్తును అభ్యర్థులు 27.11.2023 నాటికి సమర్పించవచ్చు..
నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో.. దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.

సౌతెర్న్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | RRC SR |
పోస్టుల సంఖ్య | 67 |
పోస్ట్ పేరు | Sports Quota |
వయస్సు | 18 – 25 సంవత్సరాలకు మించకుండా |
అర్హత | 10, 10+2 తో |
ఎంపిక | ట్రయల్ టేస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో |
పే-స్కేలు/ వేతనం | రూ.18,000/- నుండి రూ.29,200/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ లో |
దరఖాస్తు చివరి తేదీ | 27.11.2023 |
అధికారిక వెబ్సైట్ | https://rrcmas.in/ |
Follow US for More ✨Latest Update’s | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 67.
క్రీడా విభాగాలు :
- అథ్లెటిక్స్,
- బాల్ బ్యాడ్మింటన్,
- టేబుల్ టెన్నిస్,
- వాటర్ పోల్,
- స్విమ్మింగ్,
- హాకీ,
- వాలీబాల్,
- బాక్సింగ్,
- క్రికెట్,
- ఫుట్బాల్,
- చేస్,
- బాస్క్కెట్ బాల్,
- టేబుల్ టెన్నిస్,
- పవర్ లిఫ్టింగ్,
- వెయిట్ లిఫ్టింగ్.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి పదో తరగతి/ మెట్రిక్యులేషన్/ ఇంటర్మీడియట్.. తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
- 📌 వయో-పరిమితిలో ఎలాంటి సడలింపులు లేవు.
ఎంపిక విధానం :
- అభ్యర్థులను సంబంధిత క్రీడా విభాగంలో ట్రయల్ పరీక్ష నిర్వహించి, షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి (7th CPC) Level-1/ 2/ 3/ 4/ 5 ఆధారంగా అన్ని ఆలవెన్స్ తో కలిపి వేతనంగా రూ.18,000/- నుండి రూ .29,200/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీస్ మరియు ఈబీసీ లకు రూ.200/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://rrcmas.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.10.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.11.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.