School Holidays: Today is a holiday for schools.. 9 more days of holidays in December - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

School Holidays: Today is a holiday for schools.. 9 more days of holidays in December

11/26/2023

School Holidays: Today is a holiday for schools.. 9 more days of holidays in December

School Holidays: నేడు పాఠశాలలకు సెలవు.. డిసెంబర్‌లో మరో 9 రోజులు సెలవులు

School Holidays: Today is a holiday for schools.. 9 more days of holidays in December

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన గురునానక్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.