పదో తరగతి తో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు: SSB GD Constable 272 Permanent Positions Recruitment Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

పదో తరగతి తో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు: SSB GD Constable 272 Permanent Positions Recruitment Apply here..

11/05/2023

పదో తరగతితో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సహస్ర సీమా భల్ (SSB) 272 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (షార్ట్ నోటీస్) జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 21, 2023 నుండి నవంబర్ 22, 2023 మధ్య దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.. ధ్రువపత్రాల పరిశీలన/ స్పోర్ట్స్ మెరిట్/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.  స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.

SSB GD కానిస్టేబుల్  (స్పోర్ట్స్ కోట) నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:

రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ 


సహస్ర సీమా భాల్ (SSB)

పోస్ట్ పేరు

కానిస్టేబుల్ GD (స్పోర్ట్స్ కోట)

మొత్తం పోస్టులు

272

వేతనం/ పే స్కేల్

(లెవెల్-3 పే-మ్యాట్రిక్స్) రూ.21,700 – 69,100/-

పోస్టింగ్ ప్రదేశం

భారతదేశం అంతటా

దరఖాస్తులకు చివరి తేదీ

నవంబర్ 20, 2023

అధికారిక వెబ్సైట్

https://ssb.gov.in/

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 272.


పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ).

Follow US for More ✨Latest Update’s
FollowChannelClick here
FollowChannel

Click here

విద్యార్హత: 

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి, పదో తరగతి తత్సమాన అర్హతతో.. క్రీడా విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


వయోపరిమితి :

  1. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాల పూర్తి చేసుకొని 23 సంవత్సరాల మించకుండా ఉండాలి. 
  2. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితీలో సడలింపు వర్తిస్తుంది, 
  3. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం :

  • ధ్రువపత్రాల పరిశీలన/ స్పోర్ట్స్ మెరిట్/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్-3 ప్రకారం బేసిక్ పే రూ.21,700 – 69,100/- ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : 

  • Gen/ EWS/ OBC లకు రూ.100/-,
  • SC/ ST/ Female – రూ.0

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.10.2023,


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.11.2023.


అధికారిక వెబ్సైట్ :: https://ssb.gov.in/


అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close