టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ SVIMS TPT Teaching Facility Direct Recruitment 2023 Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ SVIMS TPT Teaching Facility Direct Recruitment 2023 Apply here..

11/02/2023

టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ నోటిఫికేషన్.

  • భారతీయ & హిందూ మతాన్ని అనుసరించే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
  • ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించవచ్చు.
  • ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ నవంబర్ 15, 2023 తో ముగియనుంది.


తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ ను అక్టోబర్ 22, 2023న జారీ చేసి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తుంది. విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, గౌరవ వేతనం, మరియు ఇతర అంశాలు మీకోసం ఇక్కడ.

SVIMSTPT ఉద్యోగ నియామకాలు 2023
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్SVIMS TPT
ఖాళీల సంఖ్య 100
పోస్ట్ పేరు 

టీచింగ్ ఫ్యాకల్టీ 

వయస్సు50 – 58 సంవత్సరాలకు మించకూడదు
అర్హతఏండీ/ ఏంఎస్/ డీఎన్బీ
ఎంపికస్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూల తో 
పే-స్కేలు/ వేతనంరూ.1,01,500 – రూ.2,11,400/-
పోస్టింగ్ ప్రదేశంతిరుపతి
చివరి తేదీ15.11.2023
అధికారిక వెబ్సైట్
https://svimstpt.ap.nic.in/

Follow US for More ✨Latest Update’s
FollowChannelClick here
FollowChannel

Click here

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య : 100.


విభాగాల వారీగా పోస్టులు :

  1. ప్రొఫెసర్లు – 04,
  2. అసోసియేట్ ప్రొఫెసర్లు – 20,
  3. అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 76.


అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో పోస్టుల వారీగా ఖాళీలు:

అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో పోస్టుల వారీగా ఖాళీలు:

ప్రొఫెసర్ విభాగంలో పోస్టుల వారీగా ఖాళీలు:

విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏండీ/ ఏంఎస్/ డీఎన్బీ అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
  • హిందూ మతాన్ని అనుసరిస్తున్న వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.


వయో-పరిమితి :

  • అభ్యర్థుల వయస్సు దరఖాస్తు తేదీ నాటికి ఇలా ఉండాలి.
  • ప్రొఫెసర్లకు 58 సంవత్సరాలకు మించకూడదు,
  • అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 50 సంవత్సరాలకు మించకూడదు.


ఎంపిక విధానం :

  • స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


గౌరవ వేతనం :

  1. ప్రొఫెసర్లకు రూ.1,48,200 – 2,11,400/-,
  2. అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1,38,300 – 2,09,200/-,
  3. అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1,01,500 – 1,67,400/-.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :

  1. OC అభ్యర్థులకు రూ.1,000/-.
  2. SC/ ST/ BC/ EWS లకు రూ.500/-.
  3. నోటిఫికేషన్లు పేర్కొన్న అకౌంట్ కు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.


అధికారిక వెబ్సైట్ :: https://svimstpt.ap.nic.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


అధికారిక దరఖాస్తు :: డౌన్లోడ్ చేయండి.


ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణలకు చివరి తేదీ :: 15.11.2023.


ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

The Register, 

Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) Alipiri Road, Tirupati, Tirupati District – 517507.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close