Technical Assistant Vacancies in TCIL 2023 - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Technical Assistant Vacancies in TCIL 2023

11/09/2023

Technical Assistant Vacancies in TCIL

TCIL లో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు.

Technical Assistant Vacancies in TCIL 2023

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం ఖాళీలు: 15

విభాగాలు:

1. సీనియర్ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్-3

2. వల్నెరబిలిటీ అండ్ థ్రెట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్-1

3. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-1

4. టెక్నికల్ అసిస్టెంట్-1

5. మాల్వేర్ రిసెర్చర్-1

6. డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్-4

7. సైబర్ క్రైమ్ రిసెర్చర్-1

8. సైబర్ క్రైమ్ రిసెర్చర్-టెలికాం అండ్ IoT-2

9. సైబర్ థ్రెట్ అనలిస్ట్-1

అర్హత: విభాగాలను బట్టి B.E/ B.Tech/MCA తో పాటు పని అనుభవం.

జీతం: పోస్టులను బట్టి రూ.65,000-2.50 లక్షలు.

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు చివరి తేదీ: 12/11/2023.

వెబ్‌సైట్: https://www.tcil.net.in/index.php

close