TTD Recruitment : టీటీడీలో ఉద్యోగ ఖాళీల భర్తీ - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

TTD Recruitment : టీటీడీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

11/06/2023

 TTD Recruitment : టీటీడీలో ఉద్యోగ ఖాళీల భర్తీ



దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ చెందినవారై , హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లు మించరాదు.

మొత్తం పోస్టుల సంఖ్య: 56

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు

అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు..

అర్హతలు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి..

వయస్సు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు..

ఎంపిక ప్రక్రియ.

రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం.

ఏఈఈ పోస్టులకి నెలకు రూ.57,100-1,47,760.. ఏఈ పోస్టులకి రూ.48,440-1,37,220.. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500గా ఉంటుంది.

TTD Recruitment : తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ చెందినవారై , హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లు మించరాదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు చెల్లిస్తారు. ఏఈ పోస్టులకు నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు జీతంగా చెల్లిస్తారు. ఏటీవో పోస్టులకు నెలకు రూ. 37,640 నుంచి రూ. 1,15,500 వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 23 చివరితేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం https://www.tirumala.org/ పరిశీలించగలరు.

WEBSITE : https://www.tirumala.org/

APPLY HERE

NOTIFICATION

close