Mega Job Mela: Good news for the unemployed.. If you participate in this mela, you will get a job! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Mega Job Mela: Good news for the unemployed.. If you participate in this mela, you will get a job!

12/27/2023

Mega Job Mela: Good news for the unemployed.. If you participate in this mela, you will get a job!

Mega Job Mela: Good news for the unemployed.. If you participate in this mela, you will get a job!

Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ మేళాలో పాల్గొంటే జాబ్ పక్కా!

జాబ్ కోసం ఎంతో మంది యువతి, యువకులు ఎదురు చూస్తుంటారు. అనుభవం లేకపోయినా పర్వాలేదు. శిక్షణ ఇస్తూ, మీ ప్రతిభ ఆధారంగా నెల జీతం కూడా ఉంటుంది.

చిత్తూరులోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో ఈనెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్ అండ్ టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు చేపట్టే ఇంటర్వ్యూలకు ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరు కావచ్చు అన్నారు. ఎంపికైన వారికి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.

అర్హులైన వారు సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. వివరాలకు 7799679351 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఎల్ అండ్ టి కంపెనీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ కనుక ఐటీఐ అర్హతతో ఇందులో ఉద్యోగం దొరికితే ఒక అదృష్టంగా భావిస్తారు. ఇందులో చిన్న ఉద్యోగం దోరికినా విలువుగానే చూస్తారు. ఇందులో మంచి నైపుణ్యం కనబరిస్తే ఉన్నత ఉద్యోగాలు కూడా దొరుకుతాయి.

అందువల్ల ఈ కంపెనీలో జాబ్ కోసం ఎంతో మంది యువతి, యువకులు ఎదురు చూస్తుంటారు. అలాంటి అదృష్టం వెతుక్కొని వచ్చిందని ప్రిన్సిపాల్ అభిప్రాయపడ్డారు. అనుభవం లేకపోయిన పర్వాలేదు. శిక్షణ ఇస్తూ, మీ ప్రతిభ ఆధారంగా నెల జీతం కూడా ఉంటుందని తెలిపారు.