GGH Recruitment Notification: 94 Paramedical Jobs in GGH.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

GGH Recruitment Notification: 94 Paramedical Jobs in GGH..

1/04/2024

GGH Recruitment Notification: 94 Paramedical Jobs in GGH..

GGH Recruitment Notification: 94 Paramedical Jobs in GGH..

GGH Recruitment Notification: జీజీహెచ్ లో 94 పారామెడికల్ ఉద్యోగాలు..

👉 కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల- ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య సంస్థల్లో పారామెడికల్ పోస్టుల (Paramedical Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 మొత్తం ఖాళీలు: 94

👉వైద్య సంస్థలు: కర్నూలు మెడికల్ కాలేజ్ (కర్నూలు), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (కర్నూలు), రీజనల్ ఐ హాస్పిటల్ (కర్నూలు), గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (కర్నూలు), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (నంద్యాల), ప్రభుత్వ వైద్య కళాశాల (ఆదోని), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆదోని).

👉 పోస్టులు - ఖాళీల వివరాలు :

▪️జూనియర్ అసిస్టెంట్: 50

▪️ పర్సనల్ అసిస్టెంట్: 01

▪️లైబ్రరీ అటెండెంట్: 01

▪️ వార్డెన్(ఫిమేల్): 02

▪️ క్లాస్ రూం అటెండెంట్: 01

▪️డార్క్ రూమ్ అసిస్టెంట్: 01

▪️ మౌల్డ్ టెక్(సీనియర్): 01

▪️OT అసిస్టెంట్: 01

▪️ENMG: 01

▪️EEG: 01

▪️ఆర్థో టెక్నీషియన్: 02

▪️ ఆర్థోటిస్ట్: 01

▪️ ప్రోస్తేటిక్ టెక్నీషియన్: 01

▪️ప్రోస్టెటిస్ట్: 01

▪️డేటా ఎంట్రీ ఆపరేటర్: 03

▪️రిసెప్షనిస్ట్ కమ్-క్లర్క్: 01

▪️ డ్రైవర్ : 01

▪️పెయింటర్: 01

▪️వైర్మెన్: 01

▪️కార్పెంటర్: 01

▪️స్ట్రెచర్ బేరర్: 01

▪️హౌస్ కీపర్/హౌస్ కీపర్ Gr-II: 02

▪️ బార్బర్ : 02

▪️ హెల్పర్ : 03

▪️ లస్కర్ : 02

▪️లిఫ్ట్ అటెండెంట్: 02

▪️పంప్మన్: 02

▪️షూ మేకర్: 01

▪️వాన్ అటెండెంట్: 01

▪️యానిమల్ అటెండెంట్: 01

▪️ గార్డెనర్ : 02

▪️ దోబీ: 01

👉అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు :42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం 03 సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడిగింపుతో పాటు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

👉దరఖాస్తు ఫీజు: ఓసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.250, ఎస్సీ/ ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులకు రూ.200. అభ్యర్థులు 'Principal, Kurnool Medical College, Kurnool' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : Office of Principal, Kurnool Medical College, Kurnool.

👉దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు: 

▪️ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదితరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్ కాపీ.

▪️ పోస్టుకి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్ కాపీలు సమర్పించాలి.

▪️ క్వాలిఫైయింగ్ లేదా తత్సమాన ఎగ్జామినేషన్కు సంబంధించిన అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు. మార్కుల మెమోలు లేనట్లయితే, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మార్కులు లెక్కించబడతాయి.

▪️ఏపీ పారా మెడికల్ బోర్డ్/అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్/ఏదైనా ఇతర కౌన్సిల్లో సభ్యత్వం ఉండాలి.

▪️ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు/ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాపీ.

▪️లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.

▪️ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్(2023-24 సంవత్సరానికి సంబంధించిన) సర్టిఫికేట్.

▪️దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).

▪️సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు.

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: 02.01.2024

👉 దరఖాస్తులకు చివరి తేది: 09.01.2024

👉 దరఖాస్తుల పరిశీలన తేదీలు : 10.01.2024 to 31.01.2024

👉 తాత్కాలిక మెరిట్ జాబితా లిస్ట్: 01.02.2024

👉 ఫిర్యాదుల స్వీకరణ /తాత్కాలిక మెరిట్ జాబితాపై అభ్యంతరాలు : 02.02.2024 to 05.02.2024

👉తుది మెరిట్ జాబితా ప్రదర్శన మరియు ఎంపిక జాబితా: 14.02.2024

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

.................................................
🔥 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram   Channel ->https://bit.ly/3S6XNo4