టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 10 న ఇంటర్వ్యూలు.. Bhadhyam Blooms School Wanted Teaching, Non-Teaching Staff Walk In Interview Only.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 10 న ఇంటర్వ్యూలు.. Bhadhyam Blooms School Wanted Teaching, Non-Teaching Staff Walk In Interview Only..

2/09/2024


భాష్యం బ్లూమ్స్ ది గ్లోబల్ స్కూల్. తెలంగాణ, ఆంధ్ర & కాకినాడ రాష్ట్రాల్లో తమ బ్రాంచ్ లను కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని విద్యాసంస్థ లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి e-mail ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మీ రేడియం ఈమెయిల్ చేయండి..


పోస్టుల వివరాలు :


ప్రిన్సిపల్,

టీచింగ్ ఫ్యాకల్టీ, 

కౌన్సిలర్, 

ఫాంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ స్,

కంప్యూటర్ ఆపరేటర్స్,

ట్రైనర్స్ ఫర్ ఎక్స్ట్రా & కో-కరికులర్ ఆక్టివిటీస్. (చెస్ | కీబోర్డ్ | గిటార్ | వోకల్ |వెస్ట్రన్ డ్రమ్స్ | క్లాసిక్ డాన్స్ | తైక్వాండో | స్కేటింగ్ | స్విమ్మింగ్)

విద్యార్హత :

ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పై పోస్టులను అనుబంధంగా ఉన్న అర్హతలు కలిగి ఉండాలి. అనగా;

టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులకు; సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అర్హతతో బీ.ఈడీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.

కౌన్సిలర్ పోస్టులకు; సైకాలజీ అర్హతతో, కౌన్సిల్ నైపుణ్యం కలిగి ఉండాలి.

ఫాంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు; గ్రాడ్యుయేషన్ తో, రీడింగ్, రైటింగ్ మరియు కమ్యూనికేటింగ్ స్కిల్స్ అవసరం.

కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు;  ఎంఎస్ ఆఫీస్, పేజ్ మేకర్, కోర్ ఐ డ్రా, ఫోటోషాప్ మరియు టైపింగ్ తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్ భాషల్లో అవసరం.

ట్రైనర్స్ ఫర్ ఎక్స్ట్రా & కో-కరికులర్ ఆక్టివిటీస్ పోస్టులకు; సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ తో నైపుణ్యం అవసరం.

సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.



దరఖాస్తు విధానం :


దరఖాస్తులను e-mail ద్వారా సమర్పించాలి.

e-mail: govindaraju@bhashyam.in

📌 సందేహాలను నివృత్తి కోసం 8885034224 సంప్రదించండి



ఎంపిక విధానం :


ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు, 

ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.



గౌరవ వేతనం :


భాష్యం బ్లూమ్స్ ది గ్లోబల్ స్కూల్ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.



అధికారిక వెబ్సైట్ :: https://www.bhashyamblooms.in/




📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు చక్కటి ఫార్ముల్ డ్రెస్ తో రెజ్యూమ్ నకు అర్హత  ధ్రువపత్రాలు, అనుభవం కాపీ జత చేసి తీసుకెళ్లగలరు.


అధికారిక వెబ్సైట్ :: https://www.bhashyamblooms.in/


ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here   

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

🙏🏻 *అందరికి షేర్ చేయగలరు...*


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.andhrashakthi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు🙏.

Follow US for More ✨Latest Update's
FollowGroupClick here
FollowChannel

Click here